With the blessings of our families
We request the honor of your presence at the wedding of
పెద్దల ఆశీస్సులతో
పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలం, రుద్రవరం గ్రామము, ప్రస్తుతం గుంటూరు జిల్లా, తాడేపల్లి వాస్తవ్యులైన మహారాజశ్రీ గుణ్ణం నరేందర్ రెడ్డి, ధర్మపత్ని శ్రీమతి గుణ్ణం నాగవర్ధని దంపతుల జ్యేష్ఠ కుమార్తెను,
కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, కూచిపూడి గ్రామ వాస్తవ్యులైన మహారాజశ్రీ కాజ వెంకట యోగేంద్రనాథ్, ధర్మపత్ని శ్రీమతి కాజ రమాదేవి దంపతుల ఏకైక కుమారునకు ఇచ్చి,
అమెరికా దేశం, ఫ్లోరిడా రాష్ట్రం, టంపా నగరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానమున వివాహ మహోత్సవము జరుపుటకు బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడినది కావున తమరు సకుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించవలసినదిగా కోరుతున్నాము.
Reveal Our Wedding Date
Hindu Temple of Florida – Temple Hall
5509 Lynn Road, Tampa, FL 33624 — open in Maps ↗
Wedding Festivities
Join us for a celebration of love, tradition & togetherness.











